Cow Drags Elderly Man on Road | ఒక వృద్ధుడ్ని ఆవు రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. (Cow Drags Elderly Man on Road) ఎవరూ కూడా దానిని నియంత్రించలేకపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అధికారిక నివాసానికి చేరుకునేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కత్తులు, కర్రలతో నిహాంగ్లు, నిరసనకారులు దాడి చేశారు.