New Criminal Laws | కేంద్రం తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలు జూలై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 66ఏ సెక్షన్ను 2015వ సంవత్సరంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. 2000 సంవత్సరంలో రూపొందించిన ఆ చట్టాన్ని ఇంకా కొన్ని కేసుల్లో నమోదు చేస్తున్నారు. దీనిపై �