New Criminal Laws | కొత్త క్రిమినల్ చట్టాల అమలుపై పీయూసీఎల్ లేఖ..
New Criminal Laws | కేంద్రం తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలు జూలై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
New Criminal Laws | కేంద్రం తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలు జూలై ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా చట్టాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయంతో ఇండియన్ పీనల్ కోడ్ (IPS), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష (BNSS), భారతీయ సాక్ష్య అధినియమ్ (BSA) అమలులోకి రాబోతున్నాయి. అయితే, ఈ కొత్త చట్టాల అమలును వాయిదా వేయాలని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు శనివారం లేఖ రాసింది.
కొత్త చట్టాల తీరుతెన్నులు, కొత్త చట్టాల అసవరం, కొత్త చట్టాలు ప్రవేశపెట్టేందుకు అవకాశాలు తదితర అంశాలపై ముందు జాతీయ స్థాయిలో చర్చ జరగాలని చెప్పింది. అయితే, ఎంతో విస్తృతంగా చర్చించి ఈ చట్టాలను తీసుకువచ్చామని.. సభలో చర్చల సందర్భంగా అనేకమంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశామని న్యాయశాఖ మంత్రి ఇటీవల చెప్పిన విషయాన్ని ప్రస్తావించింది. విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ఆ చట్టాలపై వివరణాత్మక చర్చ జరగలేదన్న విషయాన్ని ఎత్తిచూపుతోందని పీయూసీఎల్ లేఖలో పేర్కొంది. క్రిమినల్ న్యాయవాదులు, న్యాయ వ్యవస్థలు, న్యాయాధికారులు, సాధారణ పౌరుల నుంచి అభిప్రాయాలను స్వీకరించలేదన్న విషయం అర్థమవుతోందని చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

