సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, గురుకుల విద్యాలయాల్లో నాణ్యమైన సరుకులతో పౌష్టికాహారం అందిస్తూ.. పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ.. విద్యార్థుల సంక్షేమానికి అన్ని రకాల చర్యలు చేపడుతుంటే.. విద్యా సంస్థల్లోకి విద�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలని పీయూ బీఆర్ఎస్వీ కన్వీనర్ గడ్డం భరత్బాబు డిమాండ్ చేశారు. సోమవారం పాలమూరు విశ్వవిద్యాలయం ప్రధాన ముఖద్వారం వద్ద ధర్నా నిర్వహించారు.