ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోసం దరఖాస్తు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
డిగ్రీ సర్టిఫికెట్స్, ప్రొవిజినల్ సర్టిఫికెట్స్పై విద్యార్థుల ఆధార్ నంబర్లను ముద్రించరాదని పేర్కొంటూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉత్తర్వులు జారీచేసింది. దేశవ్యాప్తంగా అన్ని వర్సిటీల�