ఆస్తిపన్ను బకాయి ఒకేసారి చెల్లించి 90 శాతం రాయితీ పొందాలని, వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)ను సద్వినియోగం చేసుకోవాలన్న జీహెచ్ఎంసీ పిలుపునకు బకాయిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ నెల 7న
గ్రేటర్లో ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ అధికారుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నది. ప్రతి జోన్లో టాప్ 100 బకాయిదారుల జాబితాను సిద్ధం చేసుకొని నోటీసులకు స్పందించని సంబంధిత యజమానులకు సంబంధించి మొ