డిగ్రీ సైన్స్ కో ర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మం డలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండ గా వీటిని 146కు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది.
దేవరకొండ నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజ్టెలకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. గురువారం హైదరాబాద్లో ఆయనను మర్యాద పూర్వకంగా కల
గడిచిన కాలంలో మానవుడి చర్యల అధ్యయనమే చరిత్ర. మానవుడి పుట్టుక, కాల గమనంపై ఇప్పటికీ ఎన్నో రకాల కొత్త విషయాలు నేటికి బయటపడుతున్నాయి. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామాల చరిత్రను లిఖిం�