తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మలి దశ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిన ఆయన రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరువలేనిది. సబ్బండ వర్గాల సమ�
ప్రొఫెసర్ జయశంకర్ సార్ కారణజన్ముడని, తెలంగాణ కోసమే జీవితాన్ని ధారపోసిన మహనీయుడని మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కొనియాడారు. కేసీఆర్ సారథ్యంలో సాగి న ఉద్యమంలో ఆయన పాత్ర చిరస్మరణీయమని ప్ర