Mammootty | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి - ‘ఏం మాయ చేసావే’, ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ చిత్రాల ఫేమ్ తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) కాంబోలో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే.
Mammootty | మలయాళం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ ఫామ్లో ఉన్నది ఏ నటుడు అని అడిగితే టక్కున వచ్చే సమాధానం మెగాస్టార్ మమ్ముట్టి. ప్రస్తుతం మమ్ముట్టి తీసినన్ని సినిమాలు నేటి కుర్ర హీరోలు కూడా తీయట్లే అంటే �