వన్ప్లస్ నార్డ్ 3తో కలిపి వన్ప్లస్ నార్డ్ సీఈ 3 (OnePlus Nord CE 3) జులై 5న లాంఛ్ కానుండగా లాంఛ్కు ముందు హాట్ డివైజ్ డిస్ప్లే, ప్రాసెసర్ స్సెసిఫికేషన్స్ను కంపెనీ వెల్లడించింది.
ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్ అవుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తుండగా హాట్ ఫోన్ ఫీచర్స్పై స్పెక్యులేషన్స్ జోరందుకుకన్నాయి.