Welfare Schemes | సంక్షేమ పథకాల నిర్వహణను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేలా తీసుకొచ్చే జీవో 12ను వెంటనే సవరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
Mahasabha | ఈ నెల 21న అసిఫాబాద్ జిల్లాలో నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ గురువారం పిలుపునిచ్చారు.