సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు (AB Venkateswara Rao) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు పోస్టింగ్ దక్కింది. ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి కమిషనర్గా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావు