Maharashtra | మహారాష్ట్ర నాగ్‌పూర్ (Nagpur)లో వైద్య శాస్త్రంలోనే అరుదైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. తనకు తెలియకుండానే తన కవల సోదరుడి పిండాన్ని 36 సంవత్సరాలపాటు కడుపులో మోశాడో వ్యక్తి.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 60 ఏండ్ల సంజూ భగత్ 36 ఏండ్లపాటు తన కవల సోదరుడి పిండాన్ని కడుపులో మోశాడు. తోటివారు అతడిని ‘ప్రెగ్నెంట్ మ్యాన్' అని పిలిచేవారు.