రాష్ట్రంలోని పెన్షనర్లకు గత మూడేండ్ల నుంచి పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించడంతోపాటు ప్రైవేట్ దవాఖానల్లో నగదు రహిత వైద్యసేవలు అందించాలని పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య డిమా
ఈ రెండు ఉదంతాలు రాష్ట్రంలోని ఏ ఒక్క జనార్దన్రావు, ఆనందరావు దుస్థితో కాదు.. తెలంగాణలోని 50 వేల మంది కానిస్టేబుళ్ల మానసిక వ్యథ. బయట చేయిచాచి అడుక్కోలేని పోలీసు అధికారులందరి దీనస్థితి.