కరీంనగర్లటోని పేద ప్రజల కోసం లయన్స్ క్లబ్, ప్రతిమ దవాఖానల ఆధ్వర్యంలో భగత్‌నగర్‌లోని అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన సూపర్ స్పెషాలిటీ ఉచిత మెగా వైద్య శిబిరం సక్సెస్ అయింది.
ముగిసిన ఉచిత శస్త్రచికిత్స శిబిరం 7 శిబిరాల్లో 106 మందికి విజయవంతంగా ఆపరేషన్లు వైద్యులకు తల్లిదండ్రుల కృతజ్ఞతలు విద్యానగర్(కరీంనగర్), మార్చి 12: గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు కరీంనగర్