గణతంత్ర వేడుకలకు విస్తృతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఢిల్లీ : ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన లబ్ధిదారులందరూ వార్షిక ప్రీమియం రూ.12 చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇది అతి త్వరలోనే వారి బ్యాంకు ఖాతాల నుండి ఆటో డెబిట్ కాబోతుంది. సాధారణంగా ప్రతీ ఏడాది మే 25వ