ఒడిశాలోని నబరంగ్పుర్ మాజీ ఎంపీ, బీజేడీ నేత ప్రదీప్ మాఝీపై గిరిజన సంఘం కుల బహిష్కరణ వేటు వేసింది. కేంద్రపారా జిల్లాకు చెందిన సంగీత సాహును ప్రేమించిన ప్రదీప్ మార్చి 12న గోవాలో వివాహం చేసుకున్నారు.
Pradeep Majhi: ఒడిశాకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ.. సామాజిక వెలివేతకు గురయ్యారు. భాత్రా గిరిజన వర్గానికి చెందిన ఆయన.. ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో భాత్రా సంఘం ఆయన్ను కులం నుంచి బహిష్కరిస�