మన శరీరానికి అనేక పోషకాలు అవసరం అవుతాయన్న విషయం తెలిసిందే. పోషకాలను పొందాలంటే మనం పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాల్లో విటమిన్లు, మినరల్స్ కూడా ఒకటి. చాలా మంది విటమిన్లు ఉండే ఆహ�
మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మనకు పలు రకాల పండ్లలో, ఇతర ఆహారాల్లో లభిస్తుంది. పొటాషియం ఉన్న ఆహారాలను తింటే రక్త సరఫరా మెరుగు పడుతుంది.