డీఎస్సీని వాయిదా వేయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డిని ఆదివారం అభ్యర్థులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా 40కి పైగా పుస్తకాలను కిషన్‌రెడ్డికి చూపించి..
డీఎస్సీని 45 రోజులపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.