One year of vaccination campaign completed, Union health minister released postage stamp | దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌కు సంబంధించిన పోస్టల్ స్టాంపును కేంద్రం విడుదల చేసింది.