భారతీయ అధికారులకు పాకిస్థాన్ అప్పగించిన బీఎస్ఎఫ్ జవాన్ పాకిస్థాన్ కస్టడీలో 21 రోజులు తీవ్ర వేధింపులకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 23న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్లో గల అంతర్జాతీ�
గత నెలలో పొరపాటున అంతర్జాతీయ సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్థాన్ బుధవారం భారత్‌కు అప్పగించింది.