షాబాద్ : అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని హిమయత్‌నగర్, చిలుకూరు చెరువుల్లో చేప పిల్లలను వదిలారు.
తలకొండపల్లి : ప్రభుత్వం ప్రతి చెరువులో చేప పిల్లలు వదులుతున్నదని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని దేవునిపడకల్, గట్టుఇప్పలపల్లి, వెంకట్రావ్పేట, తలకొండపల్లి గ్రామాల్లోని చెరువులో చే�