తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాలీహౌజ్తో పూలను సాగు చేస్తున్న రైతులు వారు పండిస్తున్న పూలను ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్నారు. తోటలో పండించిన పూలను కూలీలు సేకరించి ఓ గదిలో భద్రపరుస్తారు.
polyhouse cultivation | పంటలకు రోగాలు ఎక్కువవడంతో రైతులు అయోమయంలో పడి పురుగు మందులను విచ్చలవిడిగా పిచికారీ చేస్తారు. దాంతో భూమిలో ఉన్న నులి పురుగుల సంఖ్య వృద్ధి చెంది మరింత ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. నులిపురుగుల �