Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. రాజధానిలో మాత్రమే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలిచింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కాలుష్య స్థాయి ఇలాగే కొనసాగితే అక్కడి ప్రజలు 11.9 ఏండ్ల జీవితకాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదని తాజా అధ్యయనం హెచ్చరించ�