దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరిందని వింటూనే ఉన్నాం. ప్రపంచంలోని అనేక నగరాలను కలుషిత గాలి సమస్య పట్టిపీడిస్తున్నది. మరో పదేండ్లలో వాయు కాలుష్యంలో హైదరాబాద్ కూడా మరో ఢిల్లీగా మారను�
భారత దేశంలో దాదాపు 100 శాతం ప్రజలు కలుషితమైన గాలినే పీలుస్తున్నారట. తాజాగా గ్రీన్పీస్ ఇండియా అనే సంస్థ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దేశ 99 శాతంపైగా ప్రజలపై పీఎం2.5 కాన్సన్ట్రేషన్స్ ప్రభావం ఉంటోందని ఈ నివే