1. రాష్ట్రపతి ద్వారా వీటో కాని బిల్లులకు సంబంధించి తప్పుగా ఉన్నది? 1) రాజ్యాంగ సవరణ బిల్లులు 2) ద్రవ్య బిల్లులు 3) ఆస్తుల జాతీయీకరణ బిల్లులు 4) ప్రాథమిక హక్కుల సవరణ బిల్లులు 2. రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా �
రాజ్యాంగంలో కొన్ని పదవులకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. వీటి నిర్మాణం అధికార విధులకు సంబంధించి రాజ్యాంగంలో ప్రస్తావన ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగంలో 15వ భాగంలో ప్రకరణ 324 నుంచి 329 వరకు దీని గురించి