కందనూలులో కొందరు ఖాకీల తీరు పోలీసు శాఖకు మచ్చ తెస్తోంది. ఇసుక, సెటిల్మెంట్లు, బ్లాక్‌మెయిలింగ్‌లకు పాల్పడుతూ ‘కంచె చేను మేసినట్లు’.. అవినీతిలో కూరుకుపోతున్నారు. దీంతో తరచూ వివాదాస్పదమవుతూ వస్తున్న ఆ శా
నగరంలో కీలకమైన జోన్లో కొందరు పోలీసులు సెటిల్మెంట్లు, వ్యభిచార గృహాల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు చట్టం నేరస్తులకు చుట్టమవుతోంది. క్రిమినల్స్‌కు అండగా ఖాకీలు నిలుస్తున్నారు.