ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎయిమ్స్ దవాఖానలో తనపై నర్సింగ్ అధికారి సతీశ్ కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా జూనియర్ రెసిడెంట్ డాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Police Jeep: హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి పోలీసు జీపు దూసుకెళ్లింది. ఓ మహిళా డాక్టర్‌ను వేధించిన నర్సింగ్ ఆఫీసర్‌ను పట్టుకునేందుకు పోలీసులు అలా ఎంట్రీ ఇచ్చారు. రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఈ ఘ�