Power problem | గృహ అవసరాలు, వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ సమస్య ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని నిజామాబాద్ జిల్లా ఎన్డీసీపీఎల్ టెక్నికల్ డివిజనల్ ఇంజినీర్ రమేష్ కోరారు.
KCR | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది.