Plants Protection | అధిక ఉష్ణోగ్రతలు నమోదును దృష్టిలో పెట్టుకొని మొక్కలు ( Plant )ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీవో సత్యనారాయణ రెడ్డి గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్‌కు సూచించారు.
అధికారుల పట్టింపులేని తనంతో కౌటాల మండలంలోని తలోడి పల్లె ప్రకృతి వనం ఆనవాళ్లు కోల్పోయి అధ్వానంగా మారింది. కేసీఆర్ సర్కారులో ఆహ్లాదకరంగా తీర్చి దిద్దిన ఈ వనం.. ప్రస్తుతం కళావిహీనంగా మారింది.