పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లె గ్రామంలో ఇంటింటికి పండ్ల మొక్కలను సర్పంచ్ పిట్టల రవికుమార్ మంగళవారం పంపిణీ చేశారు. గ్రామంలో ట్రాక్టర్ ద్వారా ఇంటి ఇంటికి పండ్ల మొక్కలను అందజేశారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లె గ్రామ ఉపసర్పంచ్ గా పెండెం శ్రీకాంత్ శనివారం ఎన్నికయ్యారు. ఇక్కడ సర్పంచ్, వార్డు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో �