ఆపదలోనున్న వారికి మేమున్నామంటూ భరోసానిస్తున్నది 108 సిబ్బంది. సకాలంలో స్పందించి.. ప్రాణాలు రక్షించి.. వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రాణదాతలుగా నిలు
రోడ్డు ప్రమాదం జరిగినా, ప్రసవ సేవలు అవసరమున్నా, ఆత్మహత్యకు యత్నించినా, గుండెపోటు వచ్చినా ఇతర ఏ అత్యవసరమైనా మన ముందు క్షణాల్లో ప్రత్యక్షమయ్యే 108 అంబులెన్స్‌లో పైలెట్(డ్రైవర్) పాత్ర కీలకం.