Piloo Reporter : భారత మాజీ అంపైర్ పీలూ రిపోర్టర్(Piloo Reporter) కన్నుమూశాడు. తటస్థ వేదికల అంపైర్(Neutral Venue Umpire)గా గుర్తింపు పొందిన ఆయన 84 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. పీలూ కొంత కాలంగా సెరెబ్రల్ కంటూషన్స్ (cerebral contusions)