సెల్‌ఫోన్ స్నాచింగ్ నేరాలు నగరంలో వ్యవస్థీకృత నేరంగా మారుతున్నాయని, ఇందుకు ఇటీవల గుడిమల్కాపూర్‌లో జరిగిన దారుణ హత్యే నిదర్శనమని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
స్నాచింగ్ చేసిన సెల్ఫోన్లను తక్కువ ధరకు జగదీశ్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఈ ఫోన్లను ప్రతి 15 రోజులకొకసారి సూడాన్‌కు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కోసారి వెయ్యి, రెండు వేల ఫోన్లను మ