KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ , కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఆస్ట్రేలియా కాన్సల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచీ భేటీ అయ్యారు.
CM Revanth Reddy | ఆస్ట్రేలియన్(Australia) హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్(Philip Green) మంగళవారం బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.