హైదరాబాద్ పరిధిలో తొలి పారిశ్రామికవాడ... ఆపై పటాన్చెరు... బాలానగర్... ఉప్పల్... జీడిమెట్ల... నాచారం... కాటేదాన్... ఇలా చెప్పుకుంటూ పోతే! నగరం నలువైపులా పరిశ్రమలే. కాలానుగుణంగా ఇప్పుడు ఇవన్నీ జనావాసాల మధ్యకు వ�
ఫార్మాసిటీ రద్దు అనంతరం ఔటర్ చుట్టూ ఉన్న జిల్లాల్లో 10 చోట్ల ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావించారు. ఒక్కో క్లస్టర్‌ను దాదాపు 2వేల ఎకరాలతో ఏర్పాటు చేయాలనుకుని, 20 వేల ఎకరాలను రైతు�