Petrol Pump Owner | కారులో ఇంధనం పోయించుకొని పోయించుకొని.. అదే బంకు యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు నలుగురు దుండగులు. బంకు సిబ్బంది చొరవతో బంకు యజమాని కిడ్నాప్ నుంచి తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలి�
గమనించిన పెట్రోల్ బంక్లో పని చేసే సిబ్బంది వెంటనే స్పందించారు. కారు వద్దకు పరుగెత్తుకుని వెళ్లి యజమానిని కిడ్నాప్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అక్కడ ఉన్న కస్టమర్లతో కలిసి అతడ్ని కాపాడారు.