అనుముల మండలం పేరూరు గ్రామంలో ఉన్న భువనేశ్వరి సమేత శ్రీ స్వయంభూ సోమేశ్వర స్వామి ఆలయ భూముల కౌలుకు ఈ నెల 16న వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈఓ వెంకటనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదావరిలో (Godavari River) వరద ఉధృతి (Floods) కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం (Water Levels) మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది.