Pensions | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.
AP Cabinet | ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు.