చిన్నారుల గుండె శస్త్రచికిత్సలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కొత్త చరిత్ర సృష్టించింది. గర్భంలో ఉన్న పిండం గుండె పనితీరును గుర్తించి, చికిత్స చేయడ మే క్లిష్టమైన ప్రక్రియ.
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి | ఆపదలో ఉండే వారికి ఎల్లప్పుడూ అండగా నిలిచే నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరోసారి తన గొప్పమ నసును చాటుకున్నరు.