కాసుల కక్కుర్తితో అనవసరపు సిజేరియన్లు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ దవాఖానలపై నజర్ పెట్టారు.
గర్భ ధారణ, లింగ నిర్ధారణ పరీక్షల చట్టాన్ని(పీసీపీఎన్డీటీ యాక్ట్) సమర్థంగా అమలు చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారో తెలియజేయాలని రాష్ర్టాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు గురువారం ఆదేశించ�