Sarkaru Vaari Paata Trailer In Acharya Theaters | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. మహేష్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘సర్కారు వా�
దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత మహేష్‌బాబు నుంచి వస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. 'గీతాగోవిందం' ఫేం పరుశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
ఇటీవల మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా బర్త్‌డే బ్లాస్టర్ పేరుతో ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మహేష్‌బాబు సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. పరశురా