Sarkaru Vaari Paata : గోవాలో సర్కారు పాట

ఇటీవల మహేష్‌బాబు జన్మదినం సందర్భంగా బర్త్‌డే బ్లాస్టర్ పేరుతో ఆయన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. మహేష్‌బాబు సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. భారీ హంగులతో తీర్చిదిద్దిన సెట్లో రామ్‌లక్ష్మణ్ నిర్దేశకత్వంలో పోరాటఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు. గోవా షెడ్యూల్ వర్కింగ్ స్టిల్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫొటోలో మహేష్‌బాబు, దర్శకుడు పరశురామ్, ఫైట్మాస్టర్స్స్ రామ్‌లక్ష్మణ్ సన్నివేశం గురించి చర్చిస్తూ కనిపిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

