కొందరికి ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యమంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ట్వీట్‌కు ఆమె కౌంటర్ ఇచ్చారు.
పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు పిలువలేదో చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతిలో ఆయన మాట్లాడారు.