భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఒలింపిక్ పతకం గెలవాలన్న తన కల నెరవేరకుండానే ఆమె ఆటపై ‘పట్టు’ సడలించింది. పారిస్‌లో సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్‌కు అర్హత స�
చలనం జీవానికి సూచన. చురుకుదనం ఆరోగ్యపు లక్షణం. పోటీతత్వం ఉనికిని నిరూపించుకునే ప్రయత్నం. దారుఢ్యం సమర్థతను చాటే యత్నం. వీటన్నిటినీ కలగలిపేదే క్రీడ. అందుకే ప్రతి నాగరికతలోనూ క్రీడలు అభిన్నంగా ఉన్నాయి.