Paraglider: ఓ పారాగ్లైడర్ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పారాచూట్ సహాయంతో గ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఓ విమానం అకస్మాత్తుగా దాన్ని ఢీకొట్టి వెళ్లింది. ఆ ఘటనలో పారాగ్లైడర్, పైలట్ గాయ�
పారాగ్లైడింగ్ అంటే సాహసంతో కూడుకున్నది. వాతావరణం అనుకూలిస్తే ఓకే. కానీ ఎదురుగాలులు వీచినప్పుడు పారాగ్లైడర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి చేదు అనుభవమే ఓ పారాగ్లైడర్కు ఎదురైంది.