రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు పీఆర్సీ కమిటీ -26ను వేయాలని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య డిమాండ్ చేశారు.
సేవా దాతృత్వ కార్యక్రమాల్లో ముందంజలో ఉండే విద్యుత్తు ఉద్యోగి పాపకంటి అంజయ్య మరో అవార్డు అందుకున్నారు. ఆదివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సినీనటులు రాజేంద్రప్రసాద్, అలీ చేతుల మీదుగా ఆయన సైమా సోషల్