సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తేతెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని పంజాగుట్ట మెట్రోస్టేషన్లో బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు తెలిపారు. ఈ ప్రదర్శన ఆదివారం సాయంత
పంజాగుట్ట మెట్రో స్టేషన్ | స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పంజాగుట్టలోని మెట్రోస్టేషన్లో వినూత్నమైన బుక్ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.