హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద స్పెషల్ బ్రాంచ్ అధికారులు భారీగా నగదు పట్టుకున్నారు. బీదర్‌కు చెందిన గురునాథ్ అనే వ్యక్తి కారులో హైదరాబాద్
రూ. 3 కోట్లు స్వాధీనం | ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు పట్టుబడింది.