Home
Andhrapradesh-news
Special Emforcement Bureau Seized Rs 3 Crores Rupees At Panchalingala Check Post In Karnool
ఆర్టీసీ బస్సులో రూ. 3 కోట్లు స్వాధీనం
రూ. 3 కోట్లు స్వాధీనం | ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు పట్టుబడింది.

అమరావతి : ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం కర్నూల్ జిల్లాలో కలకలం రేపింది. పంచలింగాల చెక్‌పోస్టు వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చేపట్టిన తనిఖీల్లో రూ.3 కోట్ల నగదు పట్టుబడింది.
బస్సులో ప్రయాణిస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వద్ద నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నగదుకు సంబంధించి ఎలాంటి రశీదులు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తిని విచారిస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

